కంచికచర్లలో ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

53చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంకంచికచర్ల పట్టణంలో ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డా"బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి, చెవిటికల్లు రోడ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్