ఆయుధ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

81చూసినవారు
ఆయుధ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయుధ పూజను పోలీస్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధ పూజ అనేది నవరాత్రి పండుగలో ముఖ్యమైన ఆచారం. ఇది దసరా (విజయదశమి) రోజున నిర్వహించబడుతుంది. దీన్ని "ఆయుధ పూజ" అని పిలుస్తారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్