నందిగామ: వైద్యుడు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

83చూసినవారు
నందిగామ: వైద్యుడు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
వైద్యుడు నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి అయిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన దూలం మాధవి కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ మాత నర్సింగ్ హోమ్ కొండపల్లిలో చికిత్స తీసుకుంటుంది. కడుపులో కణిత ఉండటం వల్ల చికిత్సకు సిఫార్సు చేశారు. ఆపరేషన్ మధ్యలో బాధితురాలు స్పృహ కోల్పోయి ప్రాణపాయ స్థితిలోకి వెళ్లడంతో హాస్పిటల్ కి వెళ్లే మార్గ మధ్యంలోనే మహిళ ప్రాణం పోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్