నందిగామ : జాతీయ పురస్కారానికి నందిగామ చైతన్య క్యాంపస్ ఎంపిక

57చూసినవారు
నందిగామ : జాతీయ పురస్కారానికి నందిగామ చైతన్య క్యాంపస్ ఎంపిక
దేశంలోనే ప్రఖ్యాత అడ్మిషన్స్ ఆరో సంస్థ ఆధ్వర్యంలో ఐఐటి, ఎన్ఐటి సీట్ల సాధనలో ముందుండే ప్రఖ్యాత విద్యాసంస్థలకు ఇచ్చే ప్రైడ్ అవార్డుకు నందిగామ పట్టణంలోని చైతన్య ఐఐటి అకాడమీ ఎంపికైంది అని నిర్వాహకులు తెలిపారు. గురువారం విజయవాడలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ కార్తీక్ అమరనేని, శాంతి ప్రత్యూష కి ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ చేతుల మీదుగా శిఖర్ పురస్కారం అవార్డు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్