అల్లూరు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరణ

68చూసినవారు
అల్లూరు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరణ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నీయోజకవర్గం వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలు ఓప్పిగా విన్న ఆమె వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను అధికారుల సహకారంతో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్