పోలీసుల తీరు మారాలి: తంగిరాల

1043చూసినవారు
పోలీసుల తీరు మారాలి: తంగిరాల
వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నాగుల్ భాషా సి విజిల్ యాప్ లో గ్రామంలో వైకాపా రంగులు ఉన్నాయని ఫిర్యాదు తో అతన్ని వైకాపా నాయకులు దాడి చేయటం తంగిరాల సౌమ్య ఖండించారు. నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాషా ను ఆదివారం మాజీ పరామర్శించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ సమస్యపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వైకాపా కార్యకర్తల ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్