రైతులను ప్రోత్సహించండి- నంద్యాల జిల్లా కలెక్టర్

76చూసినవారు
భారీ వర్షాల వల్ల రబీ సీజన్ లో నష్టపోయిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నామమాత్రపు ప్రీమియం చెల్లింపుకు రైతులను ప్రోత్సహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పంటల బీమా పథకం అమలు తీరుపై కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్