నూజివీడులో భారీగా ధర పలికిన వినాయకుడి లడ్డూ వేలం పాటలు

59చూసినవారు
నూజివీడులో భారీగా ధర పలికిన వినాయకుడి లడ్డూ వేలం పాటలు
నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం శివారు వెంకటాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గణేష్ లడ్డూ వేలం పాటలు ఉత్సాహంగా సాగాయి. ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామంలో గణనాథుడి లడ్డూ వేలం పాట రూ.50 వేలకు గ్రామానికి చెందిన శివాజీ కైవసం చేసుకున్నట్లు వినాయక చవితి ఉత్సవ కమిటీ తెలిపింది.

సంబంధిత పోస్ట్