టీడీపీకి బిగ్ రిలీఫ్‌.. కార‌ణ‌మిదే..?

1061చూసినవారు
టీడీపీకి బిగ్ రిలీఫ్‌.. కార‌ణ‌మిదే..?
నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ముగిసింది. కూటమి అభ్యర్దులకు రెబల్స్ గా నామినేషన్ల దాఖలు చేసిన వారితో బుజ్జగింపులు ఫలించాయి. టీడీపీ నుంచి సీట్లు ఆశించి దక్కని పలువురు నేతలు రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసారు. వారితో నామినేషన్లను ఉప‌సంహ‌రించేలా నేతలు ప్రయత్నాలు చేశారు. అవి ఫ‌లించాయి. ఈ క్ర‌మంలోనే నూజీవీడు నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్ది ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారం నామినేషన్ ని విత్‌ డ్రా చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్