నూజివీడు మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

65చూసినవారు
నూజివీడు మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
నూజివీడులోని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఉద్దేశించిన తాత్కాలిక భవనంలో ప్రభుత్వ కార్యాలయాలను ఎలా ఏర్పాటు చేస్తారంటూ గురువారం మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తరువాత ఈనెల 11న కార్యాలయాలకు అనుమతి ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే అక్కడి నుంచి రెండు కార్యాలయాలను ఖాళీ చేయించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్