నూజివీడు: క్యాబినెట్ ఆమోదం తెలిపడం హర్షనీయం

71చూసినవారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్ల కోసం, కావాల్సిన భూమి ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని నూజివీడు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణంగా కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ప్రాతినిధ్యం ఇస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్