మాజీ సీఎంను కలిసిన వైసీపీ ఇన్చార్జీలు

67చూసినవారు
మాజీ సీఎంను కలిసిన వైసీపీ ఇన్చార్జీలు
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏలూరు జిల్లాకు చెందిన వైసీపీ ఇన్చార్జీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం, దెందులూరు, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జీలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్