పామర్రు: పి హెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్

53చూసినవారు
పామర్రు: పి హెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్
కృష్ణాజిల్లా కలెక్టర్ డికె బాలాజీ శుక్రవారం పెదపారుపూడి పిహెచ్సీ సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఆసుపత్రి ప్రసవాలు గురించిన రికార్డులు టిబి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వాటి రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉన్న మందులు గురించి ఆరా తీసి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్