పామర్రు: అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు

78చూసినవారు
కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని అయ్యప్ప స్వాములకు సోమవారం పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ సద్ది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా భోజనాన్ని వడ్డించారు. సుమారు 300 మందికి సద్ది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్