పామర్రు: పోస్ట్ ఆఫీసులకు జనం పరుగులు

63చూసినవారు
పామర్రు: పోస్ట్ ఆఫీసులకు జనం పరుగులు
ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ది పొందాలంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలని జరుగుతున్న ప్రచారంతో పామర్రు నియోజకవర్గంలో శుక్రవారం జనం పోస్ట్ ఆఫీస్ ల వద్ద క్యూ కడుతున్నారు. పడిగాపులు పడి ఖాతా ప్రారంభిస్తున్నారు. పోస్టల్ శాఖ ప్రచారంతో ఈ అకౌంట్ ప్రారంభించక పోతే ప్రభుత్వ పధకాలు అందవనే ఆందోళనతో బ్యాంక్ ఖాతా ఉన్న వారు సైతం తల్లి దీవెన తదితర పధకాల కోసం పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్