పామర్రు: అడ్డు అదుపు లేకుండా వాహనాల రాకపోకలు

50చూసినవారు
అడ్డు అదుపు లేకుండా వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆదివారం తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పామర్రు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పలు వాహనాలు ఉచిత ఇసుకను తీసుకు వెళ్ళటం కోసం ఆదివారం చాగంటిపాడు ఇసుక రేవు వద్దకు రావటం జరిగింది. ఈ సందర్భంగా వాహనాల వేగానికి అంతు లేకుండా పోవడంతో గ్రామ ప్రజలు ఆందోళన గురవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్