పామర్రు: నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు

53చూసినవారు
పామర్రు: నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పామర్రు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రేమాభావం, సేవాతత్పరతను క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమై క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసుప్రభువు చూపిన మార్గం శాంతి, సహనం, ప్రేమ మార్గాలలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్