సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం

64చూసినవారు
సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం
సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే 'ఇది మంచి ప్రభుత్వం' అని ప్రజల చేత అనిపించుకుంటున్నది కూటమి ప్రభుత్వమన్నారు.

సంబంధిత పోస్ట్