జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

1843చూసినవారు
పెడన నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించకపోవడంపై ఆ పార్టీలో నిరసన జ్వాలలు రేగాయి. బల్లిపర్రు సెంటర్లో సోమవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి బొమ్మను జనసైనికులు దగ్ధం చేశారు. బండ్రెడ్డి తీరు వల్లే జనసేనకు రావల్సిన పెడన టికెట్ టీడీపీకి కేటాయించారని నాయకుడు ఎస్ వి బాబు ఆరోపించారు. పవన్ మాటలు విని వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాడామని, చివరికి చేసిందేమిటని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్