చంద్రబాబు ఇంటి ముందు భారీ ఆందోళన (వీడియో)

318899చూసినవారు
ఉండవల్లిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సీట్లు దక్కని వారు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పెట్రోల్ డబ్బాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్