అంబేద్కర్ ను అవమానించడం క్షమించరాని నేరం

57చూసినవారు
అంబేద్కర్ ను అవమానించడం క్షమించరాని నేరం
అంబేద్కర్ ను అవమానించడం క్షమించరాని నేరం అని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెడన మండలం, పుల్లపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని బాలశౌరి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్