సమస్య ఆత్మక గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పొలీస్ కవాతు

1068చూసినవారు
కృష్ణాజిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు బందరు సబ్ డివిజన్ పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు సమస్య ఆత్మక ప్రాంతాలలో శనివారం నాడు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి బందరు డిఎస్పి మహమ్మద్ అబ్దుల్ సుభాన్ పర్యవేక్షణలో డిటిసి డిఎస్పి రమేష్ పట్టణ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది కలిసి, పెడన, దక్షిణ తెలుగు రావు పాలెం, ఇతర ప్రాంతాలు, ప్రధాన రహదారులలో, కాలనీలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్