కాటూరు గ్రామంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

51చూసినవారు
ఉయ్యూరు మండలం మండలం కాటూరు గ్రామంలో గురువారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోలుసు పోతురాజు దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలు పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కోలాటం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్