పెనమలూరు: బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

77చూసినవారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ సభ స్థలాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదివారం పరిశీలించారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరగనున్న పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్