అమ్మిరెడ్డి గూడెంలో పౌష్టికాహారం పై అవగాహన సదస్సు

58చూసినవారు
అమ్మిరెడ్డి గూడెంలో పౌష్టికాహారం పై అవగాహన సదస్సు
గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం హైస్కూల్లో గురువారం ఐ సీ డీ ఎ స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార, రక్తహీనత పై అవగాహన సదస్సు నిర్వహించారు. హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు బ్యానర్ చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. హై స్కూలలు హెచ్ఎం.
ఎ. విజయ కుమారి ఏఎన్ఎం. వై. రమాదేవి అంగనవాడి కార్యకర్తలు ఉషారాణి వెంకట్రామ్మ, విజయలత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత పోస్ట్