విసన్నపేటలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన

73చూసినవారు
విసన్నపేటలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన
తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో మంగళవారం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో ప్రయివేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో ప్రయివేటు స్కూల్స్ అండ్ కళాశాల ల్లో ఉచితంగా దరఖాస్తులు పంపిణీ చేసి గ్రాడ్యూయే ట్స్కు అవగాహన కల్పించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు శివ సత్యనా రాయణ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్