తిరువూరు పట్టణంలో బాలోత్సవం కార్యక్రమం

53చూసినవారు
తిరువూరు పట్టణంలో బాలోత్సవం కార్యక్రమం
తిరువూరు బాలోత్సవం. 2వ పిల్లల పండుగ సన్నాహక సమావేశం స్ధానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగింది. అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు రామరాజు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు పెంచడం, వారి అభిరుచు లు, ఆసక్తులు, జ్ఞాన తృష్ణను పెంచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాలోత్సవా లు జరుగుతున్నాయని తిరువూరు లో వరుసగా 2వ సారి నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ట్యాగ్స్ :