‘క’ సినిమాతో మంచి అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ‘దిల్ రూబా’తో వస్తున్నాడు. విశ్వకరుణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కానుంది.సినిమా రిలీజ్ సందర్భంగా కిరణ్ అబ్బవరం తన ఫ్యాన్స్‌కు అదిరే ఆఫర్ ప్రకటించారు. దిల్ రూబా మూవీ కాన్స్‌ఫ్ట్ ఎంటో చెబితే తన బైక్‌ను గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో షేర్ చేశారు.