న్యూజిలాండ్ లక్ష్యం 250 పరుగులు

84చూసినవారు
న్యూజిలాండ్ లక్ష్యం 250 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు అర్థశతకంతో రాణించగా.. అక్షర్ పటేల్ 42, హార్దిక్ 45 పరుగులతో పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించారు.

సంబంధిత పోస్ట్