ఘనంగా భక్త రామదాసు జయంతి

54చూసినవారు
ఘనంగా భక్త రామదాసు జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో సోమవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో రామభక్తుడు, వాగ్గేయకారుడు భక్త రామదాసు (కంచర్ల గోపన్న) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భద్రాచలంలో రామాలయం నిర్మించి, దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు రచించి , ఆనంద భైరవి రాగాన్ని తొలిసారి ఉపయోగించిన వాగ్గేయకారుడు గా రాందాసు చరిత్రలో నిలిచిపోయారని పలువురు వక్తలు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్