కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయో తెలుసా.?

577చూసినవారు
కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయో తెలుసా.?
రోజూ గ్రామాల్లో మరికొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతోందన్న సమయంలో కోళ్లు కూయడం మనం చూస్తూ ఉంటాము. దీనికి కారణం కోడిలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) వల్ల అవి కూస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుంది. అందుకే వెలుతురు వస్తోందన్న దానికి సూచకంగా కోడి కొక్కొరొకో అంటూ కూస్తుంది.

సంబంధిత పోస్ట్