తిరువూరులో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే సహించేది లేదు

62చూసినవారు
తిరువూరులో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అన్నారు. వాహనాలకు అన్ని పత్రాలు కలిగి ఉండాలి, దసరా పండుగ సందర్భంగా అమ్మవారి ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్