ప్రముఖ సినిమా నటి భానుమతి జయంతి

55చూసినవారు
ప్రముఖ సినిమా నటి భానుమతి జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలను లో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు సినిమా నటి భానుమతి రామకృష్ణ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగులో 100 చిత్రాల్లో వివిధ పాత్రలు నటించి, దర్శకురాలు, నిర్మాత, గాయని, రచయిత్రి, స్టూడియో అధినేత్రి గా భానుమతి రాణించారని సాయిబాబా సేవా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్