తిరువూరు: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

73చూసినవారు
తిరువూరు: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తిరువూరు ఎస్సై కేవీ జె వి సత్యనారాయణ అన్నారు. శనివారం రాత్రి తిరువూరు మండలం మునుకొల్లు గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తిరువూరు మండలంలో ట్రాఫిక్ సమస్య పై ప్రజలు సహకరించాలన్నారు. ఇతర సమస్యలపై 19 30 నెంబర్ కి కాల్ చేయవచ్చని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్