విసన్నపేట బస్టాండ్ లో సెప్టిక్ ట్యాంక్ లీక్

61చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలో ప్రజారోగ్యంపై శాసనసభ్యులు , అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయి నుండి శానిటేషన్ పై చర్యలు తీసుకుంటున్నారు. విసన్నపేట లో మాత్రం వేలాది మందితో రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంగణంలో సెప్టిక్ ట్యాంక్ బహిరంగంగా చెరువులోకి విడుదల చేయటంతో పరిసర ప్రాంత వాసులు ప్రయాణికులు దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్