కళ్యాణానికి ముస్తాబైన నెమలి వేణుగోపాలస్వామి ఆలయం

55చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీవేణు గోపాలస్వామి కళ్యాణం సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేవస్థానం ముస్తాబయింది. మంగళవారం రాత్రి విద్యుత్తు దీపాలంకారణతో ఆలయ ప్రాంగణాలు, పురవీధులు విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది.

సంబంధిత పోస్ట్