విస్సన్నపేట: ఎరువుల దుకాణాలు తనిఖీ

70చూసినవారు
విస్సన్నపేట: ఎరువుల దుకాణాలు తనిఖీ
విస్సన్నపేట మండలం కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల షాపులను మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఎరువులు రిజిస్టర్లను, కొనుగోలు చేసిన ఎరువుల కంపెనీల నిర్దేశించబడిన అధికార పత్రాల రికార్డులను బిల్లు బుక్కులను తనిఖీ చేసారు. ప్రతి కొనుగోలుకు బిల్లు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని యమ్. ఆర్. పి ధరలు మించకూడదని ఎప్పటికప్పుడు అమ్మకాల వివరాల నమోదు చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్