బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందించిన గద్దె

55చూసినవారు
విజయవాడ పటమటలంక గరికపాటి వారి వీధికి చెందిన మత్స్యకారుడు మైల వెంకటేశ్వరరావు ఇటీవల చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం బాధిత కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందచేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఇలాంటి అనుకొని ప్రమాదాలు జరిగినప్పుడు కార్మిక సంక్షేమ నిధి నుంచి నష్టపరిహారం వచ్చేదన్నారు.

సంబంధిత పోస్ట్