విజయవాడలో కాంగ్రెస్ నేతలు అరెస్ట్.. ఉద్రిక్తత

75చూసినవారు
కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద బుధవారంనిరసనకు దిగారు. అనంతరం రాజ్ భవన్ వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజనాథ్ కేంద్రాన్ని తప్పుబడుతూ, అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్