ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

74చూసినవారు
నారా చంద్రబాబునాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు శనివారంఘనంగా నిర్వహించారు. విజయవాడ నాలుగో డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన కేక్ ని, స్వీట్స్ ని రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా ), సింహాద్రి కనకాచారి, కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు) కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం చంద్రబాబు గకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్