సీక్రెట్ కెమెరా గురించి చెబుతున్నా పట్టించుకోలేదు

52చూసినవారు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా గురించి చెబుతున్నా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని ఆరోపించింది. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని మండిపడింది. గురువారం కంప్లైట్ ఇస్తే విచారణ చేయటానికి నెల సమయం కావాలని అడిగి రాత్రికి రాత్రి ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేశారని ఆరోపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్