విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

50చూసినవారు
విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు
విజయవాడలోని ఓ దుకాణంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముద్రించిన గడువు తేదీలు చెరిపేసి నకిలీ తేదీ వేసి అమ్ముతున్నట్లు వెల్లడించారు. దుకాణం సీజ్‌ చేసి రూ.10 లక్షల విలువైన ఆహార పదార్థాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్