విజయవాడ: తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టదు

61చూసినవారు
విజయవాడ: తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టదు
'కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, గత ప్రభుత్వం మాదిరిగా ఎవ్వరినీ వ్యక్తిగతంగా ఇబ్బందిపెట్టంమని తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్