విజయవాడలో నీట్ విద్యార్థి ఆత్మహత్య

1802చూసినవారు
విజయవాడ నగరంలోని కానూరులో గల వికాస్ మెడికల్ అకాడమీలో నీట్ విద్యార్థి కార్తీక్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాకున్నప్పటికీ కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజయాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్