చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో పాలడుగు అరెస్ట్..?

74చూసినవారు
చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడి చేసేందుకు వెళ్లిన ఘటనలో గుంటుపల్లి కి చెందిన ఎంపిపి పాలడుగు జ్యోత్స్న భర్త పాలడుగు దుర్గా ప్రసాద్ ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడి చేసేందుకు జోగి రమేష్ తో కలిసి వెళ్లిన ఘటనలో నిందితుడు గా ఉన్నాడు. పార్టీ మారినంత మాత్రాన కేసులో నుంచి తప్పించుకోవడానికి కుదరదని తాజా ఘటనతో రుజువైంది.

సంబంధిత పోస్ట్