ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మిర్చి అమ్మిన అమ్మిన డబ్బులను దొంగిలించి పరారీ అయిన క్లీనర్ కోటేశ్వరరావును గురువారం నందిగామ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. డ్రైవర్ కయిమ్ ఇచ్చిన ఫిర్యాదులో పాల్వంచ వద్ద కోటేశ్వరరావు తనకు కడుపునొప్పిగా ఉందని డ్రైవర్ కయియ్ కు చెప్పే దిగిపోయాడని, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకొని 18 లక్షల 52 వేల రూపాయలు స్వాధీనం పరచుకోవటం జరిగిందని ఏసీబీ రవి కిరణ్ మీడియాకు వెల్లడించారు.