విజయవాడ పట్టణంలో బెంజ్ సర్కిల్ సమీపంలో బ్రిడ్జి క్రింది భాగంలో చెన్నై - శ్రీకాకుళం హైవే ప్రక్కన కొంత మంది అల్కహల్ సేవిస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే రహదారి ప్రక్కనే మద్యం సేవించడం పై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు విచారణ జరిపి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.