విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించటమే కాకుండా ఆ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు చేయూతగా ఉండేందుకు కూడా ఆర్థికసహాయం చేస్తున్న కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎంపి కేశినేని నవనీత్ అన్నారు. రాజకీయ నాయకుడు వల్లూరు పూర్లచంద్రరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.