రోడ్డు ప్రమాదంలో తల్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని విజయవాడ నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మాద బాధితుల విజయ్ కుమార్ కుటుంబానికి సానుభూతిని తెలిపి, మృతులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.