ఇబ్రహీంపట్నం పాత గేటు వద్ద కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారంపై వి టి పి ఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. బుధవారం వి టి పి ఎస్ సంఘీభావం తెలుపుతూ డాక్టర్ పై జరిగిన అత్యాచారం నిందితులను వెంటనే ఉరి ఉరితీయాలని, నిందితులతో పాటు కుటుంబ సభ్యులను కూడా శిక్షించాలని, మహిళలకు పటిష్టమైన చట్టాలు రావాలంటూ నిరసన చేపట్టారు